Monday, 21 February 2022

నమః శివాయ

         హర హర హర హర మహదేవ
         హాలహల దర  మహదేవ
        శంభో శంకర మహదేవ
       . శాంబశివా య మహదేవ
     
       .  అర్ధనారీశ్వర. మహదేవ
          అర్ఘ్యం. ఇచా మహదేవ
          అరబ కుడూ. నేను మహదేవ
          ఆదరించవా మహదేవ
     
           నంది వాహనా. మహదేవ
           నీ నామము పలికితిని మహదేవ
           నా సమస్య లు నుండి మహదేవ
           నావై తీరం చేర్చే వా మహదేవ

            ఉమామహేశ్వర మహదేవ
            ఉపవాసం ఉన్న మహదేవ
            జపములు, జాగారం చేసా మహదేవ
            జన్మలు. తపించు.  మహదేవ
            
          
         
        
         

Wednesday, 26 July 2017

vinayaka jaya namo namo

                         వందనమయ్యా  వినాయక

  పంచ  హస్త  ప్రధమ పూజ్య పార్వతి ప్రియ  నమో నమో
   విఘ్నరాజా  విశ్వ నేత్ర  విరాట్పతియే  నమోనమో 
                             వినాయక జయ నమోనమో 
                             లంబోదర  జయ నమోనమో 
నలుగు  చేసిన తపసు ఏమిటో
నలిపి మాత  నీ ప్రతిమ చేసెనే 
గజము చేసిన పుణ్యము ఏమిటో 
గణనాధా  ముఖముగా  ప్రసిద్ధి  పొందేనే 
                             వినాయక జయ నమో నమో 
                             లంబోదరా  జయ నమో నమో 
మూషికముని  విలువ పెంచి 
మోయు వరముని  ఇచ్చినావు 
అల్ప గరికైనను  భక్తి మెచ్చి 
అడిగిన  వరము  ఇచ్చినావు   
                               వినాయక జయ నమో నమో  
                                లంబోదర  జయ నమో నమో 
ఫాల చంద్రనికి  శాపం  ఇచ్చి
పరిహాసించుట కండించినావు
ఆరుముగముని  ఆట గెలిచి
అగ్రస్థానం  పొందినావు 
                                వినాయక  జయ నమో నమో
                                లంబోదరా జయనమో నమో
పసుపుతో  నిన్ను  చేస్తే  పరమ తృప్తి పొందుతావు
బెల్లము  నీకు  పెడితే బాధలన్నీ  తరుముతావు
నారికేళం నీకు కొడితే నా కోరికలు  తీరుస్తావు
వంగి గుంజి నీకు పెడితే వెలుగు మార్గం చూపుతావు
                               వినాయక జయ నమో నమో
                               లంబోదర  జయ నమో నమో
ఎంత పెద్ద  యాగమైన  ఎంత చిన్న కోరికైనా
ఎలుక  వాహనుడికే   ప్రధమ  స్థానముకదా

Monday, 20 April 2015

ఆలోచించండి

                                 ఆలోచించండి 

           మనం వీదిలో   వెళ్ళుతుండగా  చూసే అతి  సాదారణ  విషయం  ఎక్కడపడితే  అక్కడ  చెత్త పడివుండడం .
ఆ  చెత్త  అక్కడికి  ఎల్లా వచ్చింది  అని  ఆలోచిస్తే  అది  మన పనియే  అని అర్తమౌతుంతి . మన  పిల్లలు  అడిగారని   చాక్లెట్ , బిస్కాతెలు  కొనిచ్చి  వాటి వ్రప్పేర్లు  వీధిలో  పడేస్తాం . మొగవాళ్ళు  సిగ్గరెట్టే  పీకలు , ఒక్కక్క  సారి మందు  బాటిల్స్  కూడా  వీదులో పారేస్తారు .  ఈ  చెరియ ఎంత పోరాపాటైనదో  ఆలోచిస్తే తెలుస్తుంతి . మన ఇల్లు ఎల్లా  శుబ్రంగా  పెట్టుకున్ట్టామో  అలాగే  మన వీధిని  మన ప్రాంతానిని కూడా పెట్టుకోవాలి .   కాని చాలా  మంది  తన  ఇల్లను  శుబ్రంగా  వుంచుకొనే  ప్రయత్నంలో  మన ఇంట్లో  చెత్తను  వీదిలోనో  పక్కనే  ఉన్న కాళీ స్థాలలలోనో  పదెస్థారు.  దీనివల్ల  అనేక  రోగాలు  పుట్టుకొస్తాయి .
                          ఈ  మద్య కాలములో  ఈ చెత్త సమస్య  చాల పెద్ద  సమస్యగా రూపొంతుకోంది .  రోజురోజుకి  కొన్ని వేల టన్నుల చెత్త  పోగాడుతోంది . ఆ చెత్తను ఏమి  చేయాలో తెలియక  ప్రబుత్త్వం  సతమతమౌతోంది . కాని మనం తెలుసుకోవాల్సింది  ఏమిటంటే  మనం అంటే  ప్రజలు మనసు పెడితేనే  ఈ  సమస్య  ఒక కొలికి  రావచ్చు .
మనం  చేయగలిగింది ఏమిటంటే
1]  వీలైనంతవరుకు ఇంట్లో  పుటే చెత్తలో  కాయికురలు  తొక్కలు , పళ్ళ తొక్కలు , కాగితాలు , ఎండిన పూలు ,
మొదలగు త్వరగా భూమిలో  కలిసిపోయే వాటిని   మన పెరటిలోనే ఒక్క మూలనో,  కుండిలూనో  వేసి ఉంచితే అది ఎరువై  మనకు ఉపయోగపడుతుంది .
2] వీలైనంతవరుకు  ప్లాస్టిక్  వాడకం తగ్గించాలి  .
3]  వీలైన్నతవరుకు  కాగితంతో కానీ గుడ్డతోగని  చేసిన సంచీలు వాడాలి
4]  ఎకడికి వెళ్ళిన  ఒక సంచి  మనతో పాటు వుంటే  థానిలోనే  చెత్త వేసి తరువాత దుస్త్బిన్లో పడైయవచ్చు .
5] మన పిల్లలకి కుడా సుబ్రత నేర్పి పెంచాలి